Wednesday, May 1, 2024

ప్లాష్ ప్లాష్..మావోయిస్టు అగ్ర‌నేత ప్ర‌శాంత్ బోస్ అరెస్ట్..

మావోయిస్టు అగ్ర‌నేత ప్ర‌శాంత్ బోస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌శాంత్ బోస్ పై గ‌తంలో రూ.కోటి రివార్డుని ప్ర‌క‌టించింది కేంద్రం. జార్ఖండ్ లో ప్ర‌శాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement