Sunday, May 5, 2024

బచ్చన్ పాండే చిత్రంలోని ‘మార్ ఖయేగా’ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే చిత్రంలోని మార్ ఖయేగా’ మొదటి పాట విడుదలైంది ఈ పాటలో అక్షయ్ కుమార్ మాస్ లుక్‌తో కనిపించాడు. ‘మర్ ఖేగా’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉందని తెలిపారు. ఈ చిత్రం మార్చి 18, 2022న థియేటర్లలో విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ తెలిపారు. అక్షయ్ కుమార్‌తో పాటు, ఈ చిత్రంలో కృతి సనన్, అర్షద్ వార్సీ, పంకజ్ త్రిపాఠి మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement