Friday, May 17, 2024

Breaking: కుటుంబ రాజకీయాలకు అనుమతి లేదు : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాలను అనుమతించేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… మిగిలిన పార్టీల్లాగా బీజేపీలో కుదరదన్నారు. ఎవరికైనా టికెట్ నిరాకరిస్తే నాదే బాధ్యత అని ప్రధాని మోడీ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement