Tuesday, May 14, 2024

తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ – స్టార్ట్ అయిన విజ‌య్ మూవీ

త‌మిళ స్టార్ హీరో విజయ్ 66వ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించనుంది.ఈ సినిమాతో విజయ్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.హీరో హీరోయిన్లు విజయ్, రష్మిక పై దిల్ రాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement