Thursday, February 22, 2024

HYD: రూ.15లక్షల విలువైన ఇ-సిగరెట్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ లోని పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.15లక్షల విలువైన ఇ-సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇంట్లో ఈ-సిగ‌రెట్ల‌ను స్టాక్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్ముతున్న‌ట్లు పోలీసులు విచార‌ణ‌లో తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement