Thursday, May 2, 2024

పూణెలో రూ.112కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

మహారాష్ట్రలోని పూణెలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. తాలెగావ్ లో రూ.112కోట్ల విలువైన 51.3కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ తో వచ్చిన ఓ వ్యక్తిని ఎన్ సీబీ, కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement