Friday, May 3, 2024

కొత్తగా 15,754 కరోనా కేసులు

నేడు కొత్తగా 15,754కరోనా కేసులు నమోదయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,754 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 64980 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,01,830 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 47 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527253 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,220 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43685535 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.09 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement