Sunday, May 19, 2024

Breaking: ముంబైలో రూ.13కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎయిర్ పోర్టులో క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సుమారు రూ.13కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ విదేశీయుడు త‌న క‌డుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకుని వెళ్లే ప్రయత్నం చేయగా.. కస్టమ్స్ అధికారులు ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement