Tuesday, April 30, 2024

ప్ర‌ధాని మోడీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన – సీఎం కేసీఆర్

నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుట్టిన‌రోజు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్ . తెలంగాణ ప్రజల తరపున కూడా కేసీఆర్ మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా మోడీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు సీఎం వెల్లడించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా మోడీ ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement