Tuesday, June 18, 2024

Breaking : 148మందికి రైతుబంధు క‌ట్ – గంజాయి పంటే కార‌ణం

తెలంగాణ‌లో 148మందికి రైతుబంధు ఆపాల‌ని ప్ర‌భుత్వానికి ఎక్సైజ్ శాఖ లేఖ రాసింది. గంజాయి పండిస్తున్న రైతుల‌కు ప‌థ‌కం నిలిపివేయాల‌ని తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో జిల్లాల్లో త‌నిఖీలు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గంజాయి పండిస్తున్న 148మంది రైతుల‌పై 121కేసులు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement