Monday, April 29, 2024

Breaking: రేప‌టి నుంచి ఉ. 6 గంట‌ల‌కే మెట్రో రైలు ప్రారంభం..

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ ప్ర‌యాణికులు గుడ్ న్యూస్‌.. హైద‌రాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro )అధికారులు శుభ‌వార్త వినిపించారు. రేప‌ట్నుంచి ఉద‌యం 6 గంట‌ల‌కే తొలి మెట్రో రైలు ప్రారంభించనున్న‌ట్టు వెల్ల‌డించారు. రాత్రి 10:15 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్ నుంచి మెట్రో రైలు బ‌య‌ల్దేర‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement