Tuesday, May 14, 2024

Breaking : జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద కారు బీభ‌త్సం – ఆటో,రెండు బైక్ ల‌ను ఢీ

జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద కారు బీభ‌త్సం సృష్టించింది. మ‌ద్యం మ‌త్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు ఓ యువ‌కుడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద ఆటో,రెండు బైక్ ల‌పై దూసుకెళ్లింది కారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారు డ్రైవ‌ర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement