Sunday, May 5, 2024

Breaking : అన్నాడీఎంకేకి పూర్వ వైభ‌వం తెస్తా .. శ‌శిక‌ళ ..

నేనెవ‌రికీ భ‌య‌ప‌డ‌టం లేదు.. కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డొద్ద‌ని శ‌శిక‌ళ తెలిపారు. త్వ‌ర‌లోనే అంద‌రికీ స‌మాధానం చెబుతాన‌న్నారు. త‌ప్పు చేసిన ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని అన్నారు. అన్నాడీఎంకేకి పూర్వ వైభ‌వం తెస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను వ్య‌తిరేకించే వారికి చిన్న‌మ్మ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement