Monday, May 6, 2024

బంగ్లాదేశ్ నాలుగో వికెట్ డౌన్.. జకీర్ హసన్ (100) ఔట్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ జకీర్ హసన్ 100 పరుగులు చేసి ఔట్ అయ్యారు. జట్టు స్కోరు 208 పరుగుల వద్ద జకీర్ హసన్ సెంచరీ చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement