Sunday, May 5, 2024

Breaking: ఆస్ర్టేలియా స్పిన్న‌ర్ షేన్‌వార్న్ ఇక‌లేరు.. గుండెపోటుతో మృతి..

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎంతో వ‌న్నెతెచ్చిన అద్భుత స్పిన్న‌ర్ షేన్ వార్న్ ఇక లేరు. ఆయ‌న గుండెపోటుతో ఇవ్వాల చ‌నిపోయిన‌ట్టు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తెలిపింది. ఈ క్రికెట్ దిగ్గ‌జం థాయ్‌లాండ్‌లో చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నో మ్యాచుల్లో త‌న మ్యాజిక్‌తో వికెట్ల‌ను గిరాటేసిన షేన్ వార్న్ ను యాది చేసుకుని క్రికెట్ అభిమానులు క‌న్నీరుపెడుతున్నారు. 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఆయన రికార్డు సృష్టించారు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీసుకుని సంచలనానికి మారుపేరుగా నిలిచారు షేన్​వార్న్​

Advertisement

తాజా వార్తలు

Advertisement