Sunday, October 6, 2024

Gujarat: యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ దాడులు.. రూ.వెయ్యి కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

గుజ‌రాత్ రాష్ట్రంలో యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ దాడులు జ‌రిగాయి. ఈ దాడుల సంద‌ర్భంగా రూ.వెయ్యి కోట్ల విలువైన 200 కిలోల మెఫె డ్రోన్ డ్ర‌గ్స్ ను సీజ్ చేశారు. భ‌రుచ్ జిల్లాలో మెడిసిన్ ముసుగులో డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్న‌ట్లు గుర్తించారు. ప‌ట్టుబ‌డిన మెఫెడ్రోన్ డ్ర‌గ్స్ విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement