Saturday, April 27, 2024

అన‌సూయ తండ్రి సుద‌ర్శ‌న్ రావు క‌న్నుమూత .. విషాదంలో కుటుంబ స‌భ్యులు ..

స్టార్ యాంక‌ర్ , న‌టి అన‌సూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. అన‌సూయ తండ్రి సుద‌ర్శ‌న్ రావు మృతి చెందారు. హైద‌రాబాద్ తార్నాక‌లోని ఆయ‌న సొంత‌నివాసంలో క‌న్నుమూశారు. ఉదయం నుంచి తీవ్ర అస్వస్థతకు లోనైన సుదర్శన్ రావు.. మృతి చెందినట్లు సమాచారం.సుదర్శన్ రావు చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. అలాగే సామాజిక సేవలోనూ సుదర్శన్రావు చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. అయితే తండ్రి సుదర్శరావు మరణించడంతో… యాంకర్ అనసూయ ఫ్యామిలీ విషాదంలోకి వెళ్ళింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement