Friday, April 26, 2024

అంబులెన్స్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ .. గిఫ్ట్ ఏ స్మైల్ కి కృజ్ఞ‌త‌లు ..

గిఫ్ట్ స్మైల్ లో భాగంగా అంబులెన్స్ ని అందించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి. బీరం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కాగా నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కోడేరు మండ‌లానికి అందించిన అంబులెన్స్ ను ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇలా కేటీఆర్ స్పూర్తితో అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యేతో పాటు బీరం ఫౌండేషన్ కు గిప్ట్ ఏ స్మైల్ కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement