Friday, May 17, 2024

Big Breaking | హైదరాబాద్​ ఎల్​బీనగర్​లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్​లోని ఎల్​బీనగర్​ ప్రధాన రహదారిపై ఉన్న విడెమ్స్​ ఫర్నిచర్​ షాపులో ఇవ్వాల (శుక్రవారం) రాత్రం అగ్ని ప్రమాదం జరిగింది. పెదద్ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఫర్నిచర్​ మొత్తం మంటల్లో కాలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. ఫర్నిచర్​ షాపుతో పాటు బట్టలదుకాణానికి కూడా మంటలు అంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ రూట్​లో పెద్ద ఎత్తున ట్రాఫిక్​ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement