Sunday, October 6, 2024

జనసేనలోకి 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ..

కమెడియన్, 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ జనసేనలో చేరనున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. పవన్ కల్యాణ్ పేదలకు దగ్గరగా ఉంటారన్నారు. పవనే మా నాయకుడు, సినిమా పెద్ద అన్నారు. వైసీపీకి మంగళం పాడేశానన్నారు. ఆ దరిద్రం అయిపోయింది.. ఇక పట్టించుకోనన్నారు. కరోనా వస్తే తనను ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement