Friday, May 3, 2024

2nd Test: తొమ్మిదో వికెట్ డౌన్.. 246 పరుగుల వద్ద లయాన్ 10కి ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 246 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లయాన్ 10 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement