Wednesday, May 22, 2024

2nd Match: 10ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 100/1

మొహాలీలో పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ జ‌ట్టు 10 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ఒక వికెట్ న‌ష్ట‌పోయి 100 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లు రాజ‌ప‌క్స 46 ప‌రుగులు, శిఖ‌ర్ ధావ‌న్ 29 ప‌రుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement