Tuesday, June 18, 2024

1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

జట్ల వివరాలిలా ఉన్నాయి..

india XI: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా (c), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

ఆస్ట్రేలియా XI: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్/మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్

Advertisement

తాజా వార్తలు

Advertisement