Wednesday, May 22, 2024

Breaking | టాస్​ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్​.. టీ20లో తిలక్​వర్మ, ముకేశ్​ అరంగేట్రం​

భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఐదు టీ20ల‌ సిరీస్ ప్రారంభమయ్యింది. ట్రినిడాడ్​లోని బ్రియాన్ లారా స్టేడియంలో జ‌రుగుతున్న మొద‌టి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రొవ్‌మ‌న్ పావెల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో టీమిండియాకు ఇది 200వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఈమ్యాచ్‌తో తిల‌క్ వ‌ర్మ, పేస‌ర్ ముకేశ్ కుమార్ టీమిండియా త‌ర‌ఫున పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement