Monday, April 29, 2024

వరుసగా మూడు వికెట్లు డౌన్.. లక్నో 35/4

లక్నో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. సీఎస్ కే స్పిన్నర్ ధీక్షణ ఒకే ఓవర్ లో కృణాల్ పాండ్య, వోహ్ర లను ఔట్ చేయగా, జడేజా ఆ వెంటనే స్టోయినిస్ వికెట్ ను తీసుకొని లక్నోను చావుదెబ్బ కొట్టారు. ప్రస్తుతం లక్నో7 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. లక్నో జట్టు స్కోరు 34 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోగా, 24 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభంలోనే ఖేల్ మేయర్స్ వికెట్ ను మొయిన్ అలీ తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement