Friday, July 26, 2024

Ind-Zim| జింబాబ్వే పర్యటనకు భార‌త్.. ఫుల్ షెడ్యూల్ ఇదే !

భార‌త జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ పర్యటనలో భారత్, జింబాబ్వే జట్ల మద్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరగనంది. వెస్టిండీస్‌, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. కాగా, జూలై 6 తేదీ నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement