Friday, May 3, 2024

Shami : వెల్‌డ‌న్ ష‌మీ… రోడ్డు ప్ర‌మాద బాధితుల‌ను కాపాడిన షమీ

మహ‌మ్మ‌ద్ షమీ ఆట‌లోనే కాదు నిజ జీవితంలో కూడా క‌ష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలుస్తున్నాడు. రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఓ వ్యక్తిని భారత క్రికెటర్ ముహమ్మద్ షమీ రక్షించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా నెట్టింట పంచుకున్నాడు.

”అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీద మేము వెళుతుండగా మా ముందున్న కారు అదుపు కోల్పోయి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. క్షతగాత్రుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం” అని షమీ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement