Thursday, May 2, 2024

Breaking: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స‌ఫారీలు.. బ్యాటింగ్‌లో స‌త్తా చాట‌నున్న టీమిండియా!

గువ‌హ‌టి స్డేడియంలో జ‌రుగుతున్న ఇవ్వాల్టి సెకండ్ టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, బార‌త టీమ్ బ్యాటింగ్‌కు దిగ‌నుంది. తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ గెలుచి ఉత్సాహం మీద ఉంది. అయితే.. ఈసారి అయినా గెలిచి ప‌ట్టు సాధించాల‌ని స‌ఫారీలు ఉవ్వీళ్లూరుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లోనూ నెగ్గి మూడు మ్యాచ్‌లు స‌రీస్‌ని కైవ‌సం చేసుకోవాల‌ని టీమిండియా త‌హ‌త‌హ‌లాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement