Saturday, May 4, 2024

SA vs NZ: డస్సెన్, డికాక్ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 358 పరుగులు

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు వీరబాదుడు బాదారు.

దాని ఫలితం న్యూజిలాండ్ జట్టు టార్గెన్ ను భారీగా పెంచేసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు డస్సెన్ 133 పరుగులు, క్వింటన్ డికాక్ 114 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50ఓవర్లలో 358 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement