Sunday, April 28, 2024

SA vs AFG : టాస్ గెలిచి బ్యాటింట్ ఎంచుకున్న ఆఫ్ఘ‌నిస్తాన్

అహ్మ‌దాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ జ‌రుగుతోంది. 42వ మ్యాచ్ లో ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement