Wednesday, May 1, 2024

Breaking: బెంగ‌ళూరులో వ‌ర్షం.. ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్‌కి అంత‌రాయం

బెంగ‌ళూరులో వ‌ర్షం ప‌తున్న కార‌ణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కి అంత‌రాయం క‌లిగింది. చిన్న స్వామి స్టేడియంలో ఇవ్వాల కీల‌క ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీనికి ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు స‌న్న‌ద్ధ‌మయ్యాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు బౌలింగ్ ఎంచుకోగా ఇండియా బ్యాటింగ్‌కు రెడీ అయ్యింది. స్టేడియంలోకి ఆట‌గాళ్లు వ‌స్తున్న క్ర‌మంలోనే ఒక్క‌సారిగా కురిసిన భారీ వ‌ర్షంతో మ్యాచ్‌కు ఆటంకం ఎదురైంది. దీంతో కాసేపు ఆట‌ను నిలిపివేస్తున్న‌ట్టు రెఫ‌రీలు ప్ర‌క‌టించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement