Friday, April 26, 2024

Punjab vs Delhi 2nd Match : ఢిల్లీ రెండో వికెట్ డౌన్.. వార్న‌ర్ (29) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 74 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్న‌ర్ 29 ప‌రుగులు చేసి హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్ లో జితేష్ శ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement