Monday, April 29, 2024

NED vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్

లక్నోలో నెదర్లాండ్స్ వర్సెస్ ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ వరల్డ్ కప్ 34వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement