Saturday, June 15, 2024

Malaysia Masters Badminton : సెమీస్ లో సింధూ….

మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో .. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. క్వార్టర్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్లేయర్ హన్ హుయిపై ఆమె విజయం సాధించింది.

నేడు జ‌రిగిన మ్యాచ్ లో 21-13, 14-21, 21-12 స్కోరుతో చైనా క్రీడాకారిణిపై సింధు విక్టరీ నమోదు చేసింది. పీవీ సింధు ఇప్పటి వరకు తన కెరీర్‌లో 452వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత్‌కు చెందిన మరో షట్లర్ ఎవరూ ఇన్ని మ్యాచ్‌లు నెగ్గలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement