Sunday, April 28, 2024

IPL : టాస్ గెలిచిన కోల్‌క‌తా…. బ్యాంటింగ్‌కు దిగ‌నున్న ల‌క్నో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా కోల్‌క‌తా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జ‌ట్లు ఇవాళ త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక జ‌ర‌గుతుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ల‌క్నో సూప‌ర్ జెంట్స్ మొద‌ట‌గా బ్యాటింగ్‌కు దిగుతుంది.

- Advertisement -

కాగా, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, వెంకటేశ్, శ్రేయస్ అయ్య ర్, రమణ్ దీప్, రస్సెల్, హర్షిత్, స్టార్క్, వైభవ్, వరుణ్

లక్నో ప్లేయింగ్ ఎలెవన్ : డికాక్, రాహుల్, స్టోయినిస్, నికోలస్ పూరన్, హుడా, క్రునాల్ పాండ్య, బదోనీ, బిష్ణోయీ, మొహ్సీన్, షమార్, యశ్ థాకూర్

Advertisement

తాజా వార్తలు

Advertisement