Monday, June 17, 2024

Kolkata : కెకెఆర్‌ విజయం – సీఎం మమత గ్రీటింగ్స్

ఐపీఎల్‌-17(2024)లో విజేతగా నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్‌ జట్టును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

- Advertisement -

కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్‌ వేదికగా..’కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement