Thursday, April 25, 2024

IPL-2024: ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. నేటి సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ జ‌ట్ల మ‌ధ్య పోరు జ‌ర‌గ‌నుంది. ఇరు జట్లకు కొత్త కెప్టెన్స్ కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు పెరిగాయి. శుభమన్ గిల్, రుతురాజు గైక్వాడ్ లో ఎవరు గెలుస్తానని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

CSK XI: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (c), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, MS ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్.

గుజరాత్ టైటాన్స్ XI: శుభమాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ [ఇంపాక్ట్ సబ్: సాయి సుదర్శన్ కోసం మోహిత్ శర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement