Sunday, April 21, 2024

India vs Australia – ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్…47 ఓవర్లు లో 183/8..

చెన్నై – భార‌త్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పొయింది. . జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ (15) ఔటయ్యాడు.

కాగా , 15 పరుగులు చేసిన గ్రీన్ ను ఏడో వికెట్ గా అశ్విన్ పెవిలియన్ పంపాడు..ఆరో వికెట్ గామాక్స్ వెల్ ను కులదీప్ ఔట్ చేశాడు మాక్స్ వెల్ 15 పరుగులు చేశాడు అంతకు ముందు జడేజా ఒకే ఓవర్ లో లబు షేన్, అలెక్స్ క్యారీలను పెవిలియన్ కు పంపాడు ….. ల‌బుషేన్ 27 పరుగులు చేయగా, క్యారీ డకౌట్ గా వెనుతిరిగాడు. ఆలాగే జ‌డేజా బౌలింగ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. స్మిత్ 46 ప‌రుగులు చేశాడు .. అలాగే రెండో వికెట్ గా 41 ప‌రుగులు చేసిన వార్న‌ర్ ను కుల‌దీప్ యాద‌వ్ ఔట్ చేశాడు…ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఓవ‌ర్ లోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ మార్ష్ ను సున్నా ప‌రుగుల‌కే బూమ్రా పెవిలియ‌న్ కు పంపాడు

ఆసీస్ 47 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి ఎనిమిది వికెట్లు కోల్పొయి 119 ప‌రుగులు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement