Tuesday, June 18, 2024

Big Breaking | మూడో వికెట్​ కోల్పోయిన భారత్​.. రాహుల్​ 32 పరుగుల వద్ద అవుట్​..

ఆసీస్​తో జరుగుతున్న వన్డే ఫైనల్​ మ్యాచ్​లో భారత్​ మూడో వికెట్​ కోల్పోయింది. కేఎల్​ రాహుల్​ తన 32 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద క్యాచ్​ అవుట్​గా పెవిలియన్​ చేరాడు. ప్రస్తుతం 27.5 ఓవర్లలకు భారత్​ స్కోరు 146 / 3 గా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement