Monday, April 29, 2024

IND vs SA : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ బోలను పార్క్, పార్ల వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి, సౌతాఫ్రికా 1గెలిచి సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. సిరీస్‌ గెలుచుకోనుంది.

టీమిండియా : రజత్ పటేదార్ , సాయి సుదర్శన్, తిలక్ వర్మ,కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ , అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

దక్షిణ ఆఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement