Sunday, May 5, 2024

Ind vs Eng 1st Test : లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 108/3

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్లు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లండ్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 108 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు జో రూట్ 18 పరుగులు, జానీ బెయిర్ స్టో 32 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement