Thursday, April 25, 2024

IPL : ఇవాళ హైదరాబాద్ vs​ ముంబై..

ఇవాళ ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా సన్​రైజర్స్​హైదరాబాద్ వర్సెస్​ముంబై ఇండియన్స్​మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు సాయంత్రం 4ః30గంట‌ల నుంచి స్టేడియంలోకి క్రికెట్ అభిమానుల‌ను ఎంట్రీ చేయ‌నున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వర్సెస్ ముంబై జట్లమధ్య మ్యాచ్ జరుగుతుంది.

- Advertisement -

ఇక ఇప్పటికే రెండు జట్లు తలో మ్యాచ్లో ఓటమి పాలయ్యాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ XII: 1 మయాంక్ అగర్వాల్, 2 అభిషేక్ శర్మ, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్‌రామ్, 5 హెన్రిచ్ క్లాసెన్, 6 అబ్దుల్ సమద్, 7 షాబాజ్ అహ్మద్, 8 మార్కో జాన్సెన్/ఫజల్‌హాక్ ఫరూకీ, 9 పట్ కమ్మిన్స్ 10, మార్కన్ కుమార్ 11 టి నటరాజన్

ముంబై ఇండియన్స్ XII: 1 ఇషాన్ కిషన్, 2 రోహిత్ శర్మ, 3 నమన్ ధీర్, 4 డెవాల్డ్ బ్రెవిస్, 5 తిలక్ వర్మ, 6 హార్దిక్ పాండ్యా, 7 టిమ్ డేవిడ్, 8 శామ్స్ ములానీ, 9 జెరాల్డ్ కోయెట్జీ, 10 పీయూష్ చలా, 11 జస్ప్రీత్ బుమ్రా

Advertisement

తాజా వార్తలు

Advertisement