Monday, April 29, 2024

ENG vs NED : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

పూణెలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో ఇంగ్లండ్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఇవాళ 40వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement