Saturday, May 4, 2024

అసీస్ నాలుగో వికెట్ రూపంలో మార్నెస్ ఔట్ – 95/4

ఢిల్లీ లో జ‌ర‌గుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ వ‌రుస‌గా వికెట్లు కోల్పొతున్న‌ది కొల్పోయింది.. నిల‌క‌డ‌గా ఆడుతున్న మార్నెస్ ల‌బుస్ ను జ‌డేజా బౌల్డ్ చేశాడు.. దీంతో ఆసీస్ 95ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది.. అంత‌కు ముందు ట్రావెస్ హెడ్ 43 ప‌రుగులు చేసి అశ్వీన్ బౌలింగ్ లో కీప‌ర్ భ‌ర‌త్ క్యాచ్ పట్ట‌డంతో ఔట‌య్యాడు.. ఆ త‌ర్వాత స్మిత్ వికెట్ ను అశ్వీన్ ఎల్ బి డ‌బ్ల్యు గా పెవిలియ‌న్ కు చేర్చాడు.. స్మిత్ తొ్మ్మిది ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 95ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement