Friday, May 10, 2024

2nd Test: ఐదో వికెట్ కోల్పోయిన భార‌త్.. స్కోరు 125/5

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 125 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ ర‌వీంద్ర జ‌డేజా 26 పరుగులు చేసి మ‌ర్ఫీ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement