Monday, April 29, 2024

Manushi chiller : ఆ డ్ర‌స్ తో యూత్ ప‌రేషాన్….

హీరోయిన్లు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో వెండితెరకి పరిచయమైంది మానుషి. ఈ ఏడాది విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిస్ వరల్డ్ గా అందరి మనసును దోచుకున్న ఈ అమ్మడు.. హీరోయిన్ గా మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు.. తాజాగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటంచిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బడే మియాన్ ఛోటే మియాన సినిమాతో మరోసారి వెండితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

తాజాగా సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో అందాలు ఆరబోసింది.. పొట్టి గౌను లో ఎద అందాలను, థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.. బ్లాక్ డ్రెస్సులో అమ్మడు అందాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక ఒక లుక్ వెయ్యండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement