Thursday, May 2, 2024

Shehnaz Gil : అజంతా శిల్పం..

మ్యూజిక్ వీడియోలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ షెహనాజ్ గిల్‌. నటిగా, మోడల్ గా కూడా సుపరిచితురాలు అయిన షెహనాజ్ గిల్‌ అందాల ఆరబోత ఫోటోలతో నెట్టింట తెగ సందడి చేస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల షో చేసింది.

మూడు పదుల వయసులో షెహనాజ్ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా అందాల శిల్పం అనిపించేట్టుగా అందంగా, ఆకర్షణీయంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇంతటి అందం నీకే సొంతం అన్నట్టు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన డిజైనర్‌ బ్లాక్ డ్రెస్ లో క్లీ వేజ్‌ షో చేస్తూ, థైస్ అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన షెహనాజ్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇంతటి అందగత్తెకు నటిగా దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రాలేదు 2019 లో హిందీ బిగ్‌ బాస్ సీజన్‌ 13 లో పాల్గొని మూడో స్థానంలో నిలవడం ద్వారా సోషల్‌ మీడియాలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement