Friday, May 3, 2024

KKR vs RCB | చెల‌రేగిన కోల్‌క‌తా.. ఆర్‌సీబీ ముందు భారీ టార్గెట్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 36 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఫిల్ సాల్ట్ (48; 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రింకూ సింగ్ (24), ఆండ్రీ రస్సెల్ 27, రమణదీప్ సింగ్ 24 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్‌, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, లాకీ ఫెర్గూస‌న్ చెరో వికెట్ సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement