Thursday, May 30, 2024

Ragini Dwivedi : తెల్ల క‌లువ‌….

వీర మదకరి చిత్రంతో 2007 లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాగిణి ద్వివేది. ఈ అమ్మడు ఆ తర్వాత కన్నడం లో చాలా సినిమాలే చేసింది. మధ్య మధ్యలో తమిళ, మలయాళ , తెలుగు భాషల్లో కూడా రాగిణి సినిమాలు చేస్తూ సౌత్ ప్రేక్షకులందరిని కూడా పలకరిస్తూ వస్తుంది.

తెలుగు లో రాగిణి ద్వివేది నటించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. నాని హీరోగా నటించిన ఆ సినిమా లో రాగిణి అందం కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా కమర్షియల్‌ గా ఆడక పోవడంతో రాగిణి కి తెలుగు లో పెద్ద ఆఫర్లు రాలేదు.

- Advertisement -


చిన్న చితకా తెలుగు ఆఫర్లు రావడం తో రాగిణి తిరస్కరించినట్లు తెలుస్తోంది. తెలుగు లో మళ్లీ కనిపించని ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తుంది.

రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా వైట్ యూనిక్‌ ఔట్ ఫిట్ లో రాగిణి ద్వివేది అందాల ప్రదర్శన‌ చేసింది. థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో తో అదరగొట్టింది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement