Friday, May 3, 2024

Payal Rajput: క‌ల‌ర్ ఫుల్ గా పాయ‌ల్

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే పాయల్ మరోసారి నటించింది. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.

పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసింది అని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు దక్కాయి. అలాగే విజువల్, ఇతర టెక్నీకల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్టకేలకు పాయల్ రాజ్ పుత్ కి అవసరమైన హిట్ పడింది.

- Advertisement -

తాజాగా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో మెరిసిన ఫొటోస్ షేర్ చేసింది. పాయల్ రాజ్ పుత్ ఈ ఫొటోస్ లో ఎంతో అందంగా అంటూ యువతని ఆకర్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement